స్కంద షష్ఠి కవచం

షష్టి కవచం రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.
GK Apps Official

تنزيل స్కంద షష్ఠి కవచం APK

الإصدار 3.0
تحديث 2024-07-28
تقييم 4
الفئة الموسيفى والصوت
اسم الحزمة com.gk.skandashashtikavachamtelugu
عمليات التثبيت 5+

لمحة عن స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం దేవరాయ స్వామిగల్ స్వరపరిచారు. రోజువారీ జీవితంలో విజయం సాధించడంలో మీకు సహాయపడే విలువైన నిధి. యుద్ధానికి వెళ్ళే యోధుడు తనను తాను రక్షించుకోవడానికి కవచాన్ని ధరించినట్లు ، స్కంద షష్టి కవచం కూడా రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది.

كلمات:
షష్ఠీ కవచము శరవణభవని
శరణాంబుజముల వేడగనే
శిష్ట జనులకు కష్టము తీర్చే
కవచమిదే అని తలచగనే

పార్వతి శివుల ముద్దుల తనయ
దేవసేనాని శ్రీ కార్తికేయ
శరణ కింకిణులు కలకలలాడగ
పాద భక్తులను కావగరాదా

షష్ఠి యందు ఆ శరవణ తటిలో
ఉద్భవించిన మహానుభావా
కరమున భీకర శూలాయుధమును
దాల్చిన దేవా కావగ రావా
శులాయుధకర సుబ్రహ్మణ్య
నెమలి వాహనా భక్తవరేణ్య
ఇలలో దైవం నీవని వేడితి
కావగ రారా శ్రీ సుబ్రహ్మణ్య

రహణ భవస రర రర రరర
రిహణ భవస రిరి రిరి రిరిరి
రినభవ శరహణ వీరా నమో నమో
రిభవ శరవణ నిర నిర నిరన
బీజాక్షర ధర శులాయుధకర
మంత్రస్వరూపా సుందర రూపా
దివిజ మనోహర దేవసుధాకర
పన్నేండ్రాయుధ పాశాంకుశధర

ఆరుశిరసుల మకుటము లలర
ఫాలభాగమున విభూతి మెరయ
కరుణతో మెరిసే చక్కని చూపుల
కావగ రారా సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యుని స్మరించువారికి
కుమారస్వామిని కొలిచేవారికి
షష్ఠి కవచము జపించువారికి
శరవణభవుడే నిరతం రక్ష

అరుణాచల నిధి కార్తికేయుడే
జలమునందున సతతం రక్ష
తేజోవలయుడు షణ్ముఖనాధుడు
అగ్ని యందున నిరతం రక్ష
దేవసేనానై నింగిలో వెలిగే
కార్తికేయుడే నింగిలో రక్ష
మనోవేగమున చరించు స్వామి
వాయువులోనా మాకిల రక్ష

పంచభూతముల ఎనిమిది దిక్కుల
ఆ నవగ్రహముల పగలూ రేయలు
శాఖిని ఢాఖిని భూతప్రేతముల
ప్రభావమనచే శూలము రక్ష
షణ్ముఖనాధుని శూలమువంటి
మహిమాన్వితమౌ ఈ కవచమును
శ్రద్ధ భక్తితో స్మరించువారికి
శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామరక్ష

స్కంధానమః షణ్ముఖ నమః
కార్తికేయ హర స్వామీ నమః
కుమారగురవే దేవా నమః
శరవణభవ ఓం మురుగా నమః
వల్లీదేవసేనానీ శరణం లోకనాధజయ
శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
వల్లీదేవసేనానీ శరణం
లోకనాధ జయ శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం

المزيد
تنزيل APK للاندرويد
స్కంద షష్ఠి కవచం APK غير متوفر حاليًا، الرجاء الانتقال إلى متجر بلاي للتنزيل.
Google Play
تنزيل من متجر بلاي
1. انقر على "تنزيل من متجر بلاي"
2. تنزيل స్కంద షష్ఠి కవచం من متجر بلاي
3. تشغيل والاستمتاع بـస్కంద షష్ఠి కవచం

స్కంద షష్ఠి కవచం APK FAQ

هل స్కంద షష్ఠి కవచం آمن لجهازي؟

المزيد
نعم، يتبع స్కంద షష్ఠి కవచం إرشادات محتوى جوجل بلاي لضمان الاستخدام الآمن على جهاز اندرويد الخاص بك.

ما هو ملف XAPK، وماذا علي أن أفعل إذا كان ملف స్కంద షష్ఠి కవచం الذي قمت بتنزيله هو ملف XAPK؟

المزيد
Xapk هو عبارة عن صيغة الملفات, يجمع ملف OBB و Data إضافة إلى ملف apk للعبة (على سبيل المثال، ملفات الموارد الإضافية في الألعاب الأكبر حجمًا). الغرض من ملف XAPK هو السماح بتخزين ملفات بيانات التطبيق بشكل منفصل قبل تثبيت التطبيق، مما يسمح بإدارة ونقل التطبيقات الكبيرة بشكل أكثر كفاءة. يمكن أن يساعد XAPK في تقليل حجم حزمة التثبيت الأولي للتطبيق. عادة على الهواتف المحمولة، يحتاج المستخدمون أولاً إلى تثبيت تطبيق تثبيت XAPK ثم تثبيت ملف XAPK من خلال التطبيق تطبيقات محددة تجدونها على الرابط التالي: https://apkcombo.com/ar/how-to-install/ على جهاز الكمبيوتر، ما عليك سوى سحب الملفات وإفلاتها في محاكي اندرويد LDPlayer؛

هل يمكنني تشغيل స్కంద షష్ఠి కవచం على جهاز الكمبيوتر الخاص بي؟

المزيد
نعم، يمكنك تشغيل స్కంద షష్ఠి కవచం على جهاز الكمبيوتر الخاص بك عن طريق تثبيت محاكي اندرويد - LDPlayer. بعد تثبيت LDPlayer، ما عليك سوى سحب ملف APK الذي تم تنزيله وإسقاطه في المحاكي لبدء تشغيل స్కంద షష్ఠి కవచం على جهاز الكمبيوتر. بدلا من ذلك، يمكنك فتح المحاكي، والبحث عن اللعبة أو التطبيق الذي تريد تشغيله في متجر بلاي مضمن في LDPlayer، وتثبيته من هناك.